Surprise Me!

ఏపీలో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతాం: చంద్రబాబు | Quantum Valley | Asianet News Telugu

2025-07-01 1 Dailymotion

విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ ప్రభుత్వంతో కలిసి వచ్చిన టీసీఎస్‌, ఐబీఎం, ఎల్‌అండ్‌టీకి అభినందనలు తెలిపారు. క్వాంటమ్ శాటిలైట్ ఆవిష్కరణలతో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతామన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ప్రమోట్ చేసేందుకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు.

#quantumvalley #chandrababu #amaravati #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon